Tv424x7
Andhrapradesh

అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

కడప /ప్రొద్దుటూరు మాజీ వరదరాజులరెడ్డి కామెంట్స్

👉 అంగన్ వాడి వర్కర్ల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలి

👉ఇప్పటి ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వారి డిమాండ్లను న్యాయబద్దంగా నెరవేర్చుతాం

👉ప్రొద్దుటూరు వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ హైమావతి గారిపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు పెట్టుకోకపోవడం దారుణమైన చర్య

👉పోలీస్ అధికారిపైనే దాడులు జరిగితే ఉన్నతస్థాయి పోలీస్ అధికారి స్పందించకోవడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు

👉ప్రొద్దుటూరు పోలీసుల బాస్ ఇబ్బందిపడుతాడని దాడులు చేసిన వారిని పోలీసులు పట్టుకోలేదు

👉దాడిజరిగిన అధికారి హైమావతి గారు ఇలాంటి వారిదెగ్గర పనిచేయడం కంటే లూప్ లైన్ లేదా రైల్వే డిపార్టుమెంటుకు బదిలీచేసుకొని ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చు

సమావేశంలో పురపాలక మాజీ వైస్ చైర్మన్ చౌడం వెంకటకొండయ్య గారు మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు గారు పాల్గొన్నారు

Related posts

కేంద్ర మంత్రితో పైలా అర్జున రావు భేటీ

TV4-24X7 News

రాష్ట్రంలో దొంగలు పడ్డారు కాపాడుకోవాలి: చంద్రబాబు

TV4-24X7 News

పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టం..! : వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment