Tv424x7
National

శస్త్రచికిత్స మధ్యలో వైద్యుడి అశ్లీల చేష్టలు….

యునైటెడ్ కింగ్డమ్‌లో సంచలనం రేపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

పాకిస్థాన్‌కు చెందిన 44 ఏళ్ల అనస్థీషియా వైద్యుడు సుహైల్ అంజుమ్ పిత్తాశయ శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఆపరేషన్ థియేటర్‌ను వదిలి బయటకు వెళ్లిపోయాడు. అక్కడ నర్సుతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడ్డాడు.

తర్వాత తిరిగి వచ్చి శస్త్రచికిత్సను పూర్తి చేసినా, ఈ వ్యవహారం మెడికల్ ట్రిబ్యునల్ విచారణకు దారితీసింది.

రోగికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారుల స్పష్టీకరణ.ఈ ఘటన బయటపడిన కొద్ది కాలానికే డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు.

అనూష

Related posts

ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి

TV4-24X7 News

ఇండియాలో ఒక్క రోజే కరోనా నమోదు ఇలా…

TV4-24X7 News

కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు

TV4-24X7 News

Leave a Comment