Tv424x7
Andhrapradesh

తోట త్రిమూర్తులు వ్యంగ్యం….

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయని, ప్రజలకు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నప్పటికీ మద్యం మాత్రం ఏరులై పారుతోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు తోట త్రిమూర్తులు.

టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు పక్కనబెట్టి, నాయకులు అక్రమ మద్యం దందాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related posts

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ – ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం

TV4-24X7 News

కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలు లోపల బాలుడు యొక్క ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

సత్య సాయి బాబా 99 వ జయంతి వేడుకలు

TV4-24X7 News

Leave a Comment