Tv424x7
Andhrapradesh

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం జగన్ గారువీధి నిర్వహణ లో భాగంగా కడప-చెన్నై జాతీయ రహదారి పైన వే రోడ్డు కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వస్తున్న APSP కు చెందిన కానిస్టేబుల్ PC 226- సత్య కుమార్(2005 బ్యాచ్,) సొంత ఊరు చెన్నూర్ మండలం. భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు

Related posts

ప్రజలతో ముఖాముఖి సీపీ

TV4-24X7 News

ఏపీలో ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

TV4-24X7 News

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు..

TV4-24X7 News

Leave a Comment