Tv424x7
National

ప్రధాని మోదీ, బ్రిటన్ రాజు బహుమతించిన కదంబ మొక్కను నాటారు!!

తన 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III తనకు బహుకరించిన కదంబ మొక్కను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన అధికారిక నివాసం, 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నాటారు.

మొక్క నాటిన తర్వాత ప్రధాని మోదీ ఆ మొక్కకు నీరు పోస్తున్నట్లు వీడియోలో కనిపించింది.

బ్రిటన్ హైకమిషన్ ప్రకారం, కింగ్ చార్లెస్ III బహుమతి ప్రధానమంత్రి “ఏక్ పెడ్ మా కే నామ్” చొరవ నుంచి ప్రేరణ పొందింది.

ఈ కార్యక్రమం ద్విపాక్షిక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Related posts

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

TV4-24X7 News

8 ఏళ్ల పసివాళ్ళతో వ్యభిచారం…రాకెట్ లో డిఎస్పి ప్రభుత్వ ఉద్యోగులు

TV4-24X7 News

Leave a Comment