Tv424x7
Telangana

మహిళా వేశాధారణ లో చేరి చోరీ….

హైదరాబాద్:

బంజారాహిల్స్‌లో నివసిస్తున్న శివరాజ్ కుటుంబంతో నిజామాబాద్‌కు వెళ్ళిన తరువాత, అతని స్నేహితుడు హర్షిత్ చోరీకు పాల్పడ్డాడు. లోన్ యాప్‌లో తీసుకున్న రుణాలు చెల్లించడానికి ఆడవేషంలో హర్షిత్ శివరాజ్ స్నేహితుని ఇంటికి చొరబడుతూ 6.75 తులాల బంగారం మరియు రూ.1.10 లక్షల నగదు కాజేశాడు.

సీసీ కెమెరా ఫుటేజ్‌లో హర్షిత్ దొంగతనంలో పాల్పడ్డట్టుగా స్పష్టంగా కనిపించడంతో, పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Related posts

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

గుడ్ న్యూస్.. నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్ లైన్స్ ఇవే

TV4-24X7 News

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

TV4-24X7 News

Leave a Comment