Tv424x7
Telangana

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది.!!

కాంగ్రెస్, BRS మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ X (Twitter)లో BRS‌పై నిప్పులు చెరిగింది.

🔹 “మీ వట్టి మేకపోతు గాంభీర్యం ఇక ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఏ ఎన్నికల్లోనూ గెలవలేరు KTR. అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలే సాక్ష్యం. జూబ్లీహిల్స్‌లో కూడా అదే రిపీట్ అవుతుంది. ప్రజల్లో మీరు నమ్మకం కోల్పోయారు. ఈ ఎన్నికల తర్వాత మీరు కనుమరుగవుతారు” అని కాంగ్రెస్ ఘాటుగా ట్వీట్ చేసింది.

👉 దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెసు–BRS మధ్య రగడ మరింత రసవత్తరంగా మారింది.

Related posts

సివిల్ సర్వీస్ కాదు ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ !

TV4-24X7 News

బతుకమ్మ వేడుకలో డీజే మోత .. ఇద్దరు మహిళల మృతి –

TV4-24X7 News

3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సిఐ, ఎస్సై,

TV4-24X7 News

Leave a Comment