Tv424x7
Crime NewsNational

ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చంపిన కొడుకు..

యూపీ, గోండా జిల్లా:

ఘోరమైన కుటుంబహత్య కేసు బయటకు వచ్చింది. వృద్ధుడు మన్సూర్ ఖాన్ ఐదో వివాహానికి సిద్ధమవుతున్నాడు. అయితే, తన తండ్రి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నా, కొడుకు మషూఖ్ ఆవేశపడి… ఈ హత్యకు ప్లాన్ రూపొందించాడు.

నిందితుడు తన తండ్రి నిద్రలో ఉన్న సమయంలో గన్‌తో ఛాతీలో కాల్చి హత్య చేసాడు. మషూఖ్ ఈ కుట్రలో తండ్రి స్నేహితుడిని కూడా పాల్గొనించాడు.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కేసు తక్షణమే కొనసాగుతోంది.

Related posts

కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్

TV4-24X7 News

భారత్లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు

TV4-24X7 News

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

Leave a Comment