Tv424x7
Andhrapradesh

360 కోట్ల కల్తీ మద్యం వ్యాపారం, సిబిఐకి ఇవ్వాలి కేసు.

నకిలీ మద్యం యూనిట్ లో రోజుకు 1500 కేసులు ఉత్పత్తి,
ఒక్కో కేస్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు.
ఒక్కో కేస్ అమ్మేది 4000.
ఒక్క కేస్ మీద 3000 లాభం. అంటే ఒక్క యూనిట్ లో రోజుకు 40-50 లక్షలు లాభం.

నెలకు 15 కోట్లు, గత ఎనిమిది నెలలుగా జరుగుతుంది ఈ వ్యవహారం అంటే ఒక్క యూనిట్ నుండే 120 కోట్లు లబ్ది ఈ కల్తీ మద్యం గ్యాంగ్ కి.

ఇంకా మూడు యూనిట్స్ ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి, అంటే టోటల్ దాదాపు 360 కోట్ల స్కామ్ ఇది.

ఇది మాములు మనుషులు చేయగలిగే స్కామ్ కాదు, ప్రభుత్వం లో బలమైన వ్యక్తి ఎవరో అందందండలు ఉంటే తప్ప, ఈ జనార్దన్ వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే కేస్ సిబిఐ కి ఇవ్వాలి .

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యూనిట్స్ చాలా చోట్ల ఉన్నాయని అంటున్నారు, అన్నింటి మీద విచారణ జరగాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేసు సిబిఐకి ఇవ్వాలి.

Related posts

హైకోర్టుకు వెళ్లిన ఎన్టీఆర్

TV4-24X7 News

నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన….

TV4-24X7 News

నెహ్రు, ఇందిరా, రాజీవ్ లేకుంటే భారతదేశాన్ని ఊహించలేము : జగన్ మురారి

TV4-24X7 News

Leave a Comment