Tv424x7
Andhrapradesh

కడపలో జడ్పీటిసి యువనేత నరేన్ రామంజుల రెడ్డి మీడియా సమావేశం..

రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థులు పాదయాత్ర చేసేవారు..మొదటి సారి కార్యదర్శి గా పాదయాత్ర చేస్తూ అబద్దాలు చెబుతున్నారు..యువగళం కాదు .. అసత్య గళం..చంద్రబాబు జైలుకు వెళ్ళగానే పాదయాత్ర గాలికి ఎగిరిపోయింది..టీడీపీ ప్రకటించిన హామీలు అన్ని భూటకమే..ప్రజలను మభ్య పెట్టేందుకు, ప్రభుత్వం పై దుష్ప్రచారం…పేద ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చేస్తుంటే…వారిని మభ్య పెట్టేందుకు చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారు…పేదలకు న్యాయం చేస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు..ప్రజలకు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారు..నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు..ప్రజల కష్టాలు తీరుస్తున్న మంచి నాయకుడు ఎవరనేది గుర్తించండి…ప్రజలకు ఎవరు మేలు చేస్తే వారికి అండగా ఉండండి…టీడీపీ కి జండా లేదు.. అజండా లేదు.. ఒక సిద్ధాంతం లేదు…ప్రజలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..

Related posts

సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో మిని మహానాడు కార్యక్రమం

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం

TV4-24X7 News

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment