Tv424x7
National

విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

దేశీయ విమానాల్లో పవర్ బ్యాంకుల వినియోగంపై డీజీసీఏ (DGCA) కీలక నిర్ణయానికి రంగం సిద్ధమవుతోంది.

ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగిన ఘటన సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఈ సంఘటనతో విమాన భద్రతా వ్యవస్థ మరోసారి కుదిపేసింది.

ఈ నేపథ్యంలో, విమానాల్లో పవర్ బ్యాంకులను పూర్తిగా నిషేధించాలా? లేక తక్కువ సామర్థ్య (Low Capacity) కలిగిన వాటికి మాత్రమే అనుమతి ఇవ్వాలా? అనే అంశంపై DGCA సమీక్ష నిర్వహిస్తోంది.

త్వరలోనే దీనిపై కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం అమల్లో ఉంది.

Related posts

భారతీయ నాగజేముడు బ్రహ్మాజెముడు – పోషక విలువలతో ప్రత్యేక పండు

TV4-24X7 News

పొగమంచు ఎఫెక్ట్‌.. 200 విమానాలు ఆలస్యం

TV4-24X7 News

నువ్వు నల్లగా ఉన్నవ్.. అంటూ భార్య ఒంటిపై యాసిడ్ పోసి నిప్పంటించిన భర్త

TV4-24X7 News

Leave a Comment