Tv424x7
National

స్వదేశీ సత్తా.. ట్రాకింగ్ ‘రియా’ అద్భుతం!

న్యూ ఢిల్లీ:ప్రధాని మోదీ ఇచ్చిన “స్వదేశీ స్ఫూర్తి” నినాదానికి నిజమైన అర్ధం చాటింది బీఎస్‌ఎఫ్‌ శునకం ‘రియా’!

టేకాన్పూర్‌ నేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన ఈ భారతీయ జాతి శునకం, దేశవ్యాప్తంగా జరిగిన ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌లో 116 విదేశీ జాతి శునకాల మధ్య ఘన విజయం సాధించింది.

‘రియా’ ఏకంగా రెండు ప్రతిష్టాత్మక బహుమతులను తన ఖాతాలో వేసుకుంది —

Best Tracker Trade Dog

Dog of the Meet

ఇంతవరకు ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకంగా ‘రియా’ చరిత్ర సృష్టించింది.

దేశీయ శునకాల సత్తా ఎంతదాకా ఉందో రియా నిరూపించింది.

బీఎస్‌ఎఫ్‌ అధికారులు “ఇది భారతీయ జాతుల ప్రతిభకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

స్వదేశీ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు స్వదేశీ శునకాల ఆధిపత్యం మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

ఆ 36 సెకన్లలో ఏం జరిగింది ? పైలట్లు ఏం మాట్లాడారు ? విమాన ప్రమాద దర్యాప్తు సంస్థల ఎదుట కీలక ప్రశ్నలు!

TV4-24X7 News

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

TV4-24X7 News

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం

TV4-24X7 News

Leave a Comment