చాపాడు మండలం చియ్యపాడు పంచాయతీ లో బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ …
ప్రతి ఇంటింటి కీ వెళ్లి అక్కచెల్లమ్మలను,ప్రజలను కలసి బాబు గారు ప్రకటించిన మ్యాని పోస్ట్ లోని మహాశక్తి పథకం గురించి వివరించడం జరిగినది…
కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు,మహిళలకు జిల్లా లో ఆర్టీసి లో ఉచిత ప్రయాణం,చదువుకునే పిల్లలకు ఒక్కరికీ 15 వేలు,నిరుద్యోగ భృతి 3 వేలు,మహిళకు నెలకు 15 వందలు తదితర పథకాలను ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నవరం సుధాకర్ రెడ్డి తో పాటు గ్రామ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు ..