Tv424x7
Andhrapradesh

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి

సీఈసీ బృందంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి..అమరావతి..టిడిపి, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా సీఈసీ బృందంతో భేటీ కానున్నారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు..రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు రాష్ట్రవ్యాప్తంగా జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాల మీద ఫిర్యాదులు చేయనున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ముఖ్యంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు..

Related posts

పసిడిపూరిలో బంగారు దుకాణాల్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల తనిఖీలు

TV4-24X7 News

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

ఏపీలో మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు…

TV4-24X7 News

Leave a Comment