Tv424x7
Telangana

సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

..సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ‘మనదేశం’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు..సీనియర్ ఎన్టీఆర్‌ వర్ధంతి ఉన్న తరుణంలో హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు..

Related posts

డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం

TV4-24X7 News

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌..

TV4-24X7 News

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు.

TV4-24X7 News

Leave a Comment