Tv424x7
Andhrapradesh

ఇజ్రాయెల్ కు భారీ షాక్.. సైన్యం పై హమాస్ ఆర్పీజీ లాంచర్

▶️హమాస్‌తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సెంట్రల్ గాజాలో రెండు ఇళ్లను కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్న తరుణంలో.. సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ గ్రనేడ్‌ను ప్రయోగించింది. దాని ధాటికి మందుగుండు పేలిపోయి ప్రాణ నష్టం సంభవించింది.

Related posts

పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ.

TV4-24X7 News

విజయవాడ కనకదుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాల అలంకారం!!

TV4-24X7 News

ఏపీఆర్ఎస్ 5వ తరగతి, ఏపీఆర్ఎస్ 6-7-8 తరగతుల బ్యాక్‌లాగ్, ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ 2025 హాల్ టిక్కెట్లు విడుదల*

TV4-24X7 News

Leave a Comment