Tv424x7
National

ఫిబ్ర‌వ‌రిలో 11రోజులు బ్యాంకుల మూత

ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కూడా. కనుక మనం బ్యాంకు శాఖకు వెళ్లాలనుకున్న వారు ఆ రోజు సెలవు ఉందా ? లేదా.. ? అన్న సంగతి తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది.మరో రెండు రోజుల్లో 2024లో రెండో నెల ఫిబ్రవరి ప్రారంభం కాబోతున్నది. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి ఫిబ్రవరిలో మొత్తం బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి.ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులివే..ఫిబ్రవరి 4 – ఆదివారంఫిబ్రవరి 10- రెండో శనివారంఫిబ్రవరి 11 – ఆదివారంఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజఫిబ్రవరి 15 – లుయి గాయి నీ ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవుఫిబ్రవరి 18 – ఆదివారంఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి – బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌ల్లో సెలవుఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.ఫిబ్రవరి 24- నాలుగో శనివారంఫిబ్రవరి 25- ఆదివారంఫిబ్రవరి 26 – న్యోకూమ్ – ఇటా నగర్‌లో బ్యాంకులకు సెలవు.

Related posts

బ్యారికేడ్లు బద్దలుకొట్టుకుని ఢిల్లీవైపు రైతులు-టియర్ గ్యాస్ ప్రయోగం-టెన్షన్

TV4-24X7 News

తమిళనాడు లో సంచలనం లైగింపు వేధింపులు కేసు లో 9 మందికి జీవిత ఖైదు శిక్ష.

TV4-24X7 News

రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

TV4-24X7 News

Leave a Comment