Tv424x7
Andhrapradesh

బాపట్లలో యువకుడు దారుణ హత్య..

బాపట్లలోని సూర్యలంక రహదారిలో మంగళవారం సాయంత్రం యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. సూర్యలంక రహదారిలోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది…. కాగా మృతుడు బాపట్ల పట్టణం పెయింటర్స్ కాలనీ గోరంట్ల వెంకట సుమంత్ గా గుర్తింపు*

Related posts

✒️కొబ్బరి బొండాల్లో గంజాయి స్మగ్లింగ్ – ముఠా అరెస్ట్

TV4-24X7 News

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

TV4-24X7 News

రాయలసీమ వ్యాప్తంగా వున్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిలను గుర్తించి గుర్తింపు లేని కాలేజీ పై చర్యలు తీసుకోవాలి -PSYF,TRSF,RSO,RVF

TV4-24X7 News

Leave a Comment