Tv424x7
Andhrapradesh

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే అప్పగించాలని స్పష్టం చేసింది. కానీ కీలకమైన బాధ్యతలను వారికి అప్పగించొద్దని స్పష్టం చేసింది.

Related posts

✒️కొబ్బరి బొండాల్లో గంజాయి స్మగ్లింగ్ – ముఠా అరెస్ట్

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో పాల్గొన్న పేడాడ రమణికుమారి

TV4-24X7 News

తిరుమలలో మహా అపచారం: స్వామీజీ డిమాండ్…. ఏంటో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment