Tv424x7
National

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు

POCSO Act: !కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది..ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం వచ్చిన ఒక మహిళ తన 17 సంవత్సరాల కూతురితో పాటు యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లారట..ఈ తరుణంలోనే తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులను తాజాగా ఆశ్రయించారు. దీంతో సదాశివా నగర్ పోలీసులు యడ్యూరప్పపై తాజాగా ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Related posts

ప్రపంచంలోనే అతి పెద్ద గూడ్స్ రైలు గురించి విశేషాలు తెలుసా..?

TV4-24X7 News

మణిపుర్‌ టు ముంబయి.. రాహుల్‌ గాంధీ మరో యాత్ర..!

TV4-24X7 News

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment