Tv424x7
Andhrapradesh

ఎన్నికల కోడ్.. ఆధారాలు తప్పనిసరి

👉ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే కోడ్ అమలులోకి వస్తుంది.

👉రూ.50 వేలకన్నా ఒక్క పైసా ఎక్కువ మీ వద్ద ఉన్నా అధికారులకు పూర్తి వివరణ ఇవ్వాల్సిందే.

👉భూ విక్రయాలు, ధాన్యం అమ్మకాలు నుంచి వచ్చిన డబ్బైనా సరే తగిన పత్రాలు లేకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటారు

.👉వివాహాలు, మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం నగదు చెల్లించాల్సివచ్చినా సంబంధిత పత్రాలు మీతోనే ఉంచుకోవడం మేలు.

Related posts

ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు:రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం

TV4-24X7 News

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”.

TV4-24X7 News

సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ సమయం మార్పు..!

TV4-24X7 News

Leave a Comment