Tv424x7
Andhrapradesh

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ:గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు..అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

TV4-24X7 News

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్

TV4-24X7 News

దివ్య ఫార్మసీ (పతంజలి) ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ రద్దు

TV4-24X7 News

Leave a Comment