Tv424x7
Andhrapradesh

మీ కలయికను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

కడప /ప్రొద్దుటూరు:టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డిని కేవలం ఆర్థిక లావాదేవీల వారికోసం వరదరాజులరెడ్డి , ఆయన కుమారుడు కొండారెడ్డిలు మోసగించారు…- ఒక ప్రాంతంలోకి రప్పించి నిర్బంధించి కుర్చీకి తాళ్లతో కట్టేసి , సూదులతో గుచ్చి , రివాల్వార్ తీసి కాలుస్తామని డబ్బు ఎగరగొట్టిన కొండారెడ్డి దాడి చేశారు…- ముక్తియార్ మా పార్టీ సపోర్టుతో మున్సిపల్ చైర్మన్ కావాల్సిన వ్యక్తిని వరదరాజు రెడ్డి అడ్డుకున్నారు…- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఆ సమయంలో ఆసంరామిరెడ్డిని మెజార్టీ సభ్యులు లేనప్పటికీ చైర్మన్ చేసుకున్నాడని ఆరోజు ముక్తియార్ . చెప్పాలేదా…? – సురేష్ నాయుడు పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాయుడు వాల్ల పెద్దనమేంది.. పొట్లదుర్తి దాటి ప్రొద్దుటూరు కు రానీయనని వరద చెప్పాలేదా…? – మీ ప్రక్కన రాక్షసులను పెట్టుకొని కుడివైపు వరద , ఎడమవైపు కొండా రెడ్డిలను పెట్టుకొని రాచమల్లు రాక్షసి పాలన అంతమందించడానికి అని మరో సారి దాడి చేయించాలనుకోవాలని అనుకొంటున్నార…- వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాల కోసం నలుగురు కలిశారు…- నన్ను అంతమొందించడానికి భౌతికంగా నాపై దాడులు చేయించారు…- ఈవీ సుధాకర్ రెడ్డి నిన్న రాత్రి ఎక్కువగా భాదపడి ఉంటారు…ఒక వేల బాద‌పడలేదంటే నీకు ఆత్మ లేదుసార్…- ముక్తియార్ రాజకీయ నాయకులకు రోల్ మోడల్… అరగంటలో శత్రుత్వం , మరో నిమిషములు మిత్రుత్వం … నీతి నిజాయితీ ముక్తియార్ కు ఏమీ లేవు‌..- ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి…

Related posts

ఏపీలో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా సేవలు*

TV4-24X7 News

టెస్లా కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో

TV4-24X7 News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

TV4-24X7 News

Leave a Comment