_కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం__దువ్వూరు టౌన్ లోని బూతు నెంబర్ 16నందు ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు..JCS నియోజకవర్గ బూత్ ఇన్చార్జి యేమిరెడ్డి ఓబుల్ రెడ్డి, దువ్వూరు ఎంపీపీ శ్రీకానాల జయచంద్రారెడ్డి, దువ్వూరు సర్పంచ్ చెన్నరాయుడు, వైయస్సార్సీపీ మండల కన్వీనర్ చిరాకి గౌస్ బాషా, మండల బీసీ కన్వీనర్ జెర్రీ హరికృష్ణ యాదవ్,vv స్వామి,కొట్టే శ్రీకాంత్,తుమ్మల చిన్న, జిల్లా యువజన కార్యదర్శి దుర్గం శివ నాగేంద్ర,యూత్ కన్వీనర్ ముడుమాల శివ శంకర్ రెడ్డి,గోవింద్, మండల సోషల్ మీడియా సన్నపల్లె దస్తగిరి పంజగల సూరి, ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఈ పథకాలు మరింత మెరుగ్గా ఇంకా మంచి పథకాలు ఇంటి దగ్గరకే రావాలంటే, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించి వారిని అడగడం జరిగింది…_
