Tv424x7
Crime NewsTelangana

నకిలీ సిగరెట్లు స్వాధీనం

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గగన్ పహాడ్ లో రోడ్డుపై తనిఖీలు చేసిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ సిగరెట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు దీని విలువ సుమారు 1,48,00,000. నిందితులు బిహార్ కు చెందినవారిగా అనుమానం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఎస్ఓటీ సిబ్బంది.

Related posts

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌

TV4-24X7 News

త్వరలో బీఆర్ఎస్ బీసీ సభ?

TV4-24X7 News

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్

TV4-24X7 News

Leave a Comment