Tv424x7
National

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసంఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92 లక్షలు కాజేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts

పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది BLOలకు ఈసీ నోటీసులు!

TV4-24X7 News

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం

TV4-24X7 News

ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లు ఎన్నో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment