Tv424x7
Telangana

ములుగు మండల్ క్షీరసాగర్ గ్రామంలో భాజపా క్యాలెండర్ ఇంటింటి పంపిణీ

గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ క్షీరసాగర్ గ్రామంలో భాజపా క్యాలెండర్ ఇంటింటి కి పంచుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్ ,జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భాగ్యలక్ష్మి, క్షీరసాగర్ బూతు అధ్యక్షులు ఆనంద్ కుమార్, నల్ల నరేందర్, కార్యకర్తలు ప్రవీణ్ గౌడ్ ,ఇరుకుల నవీన్,మహేష్, మల్లేష్,నల్ల పోచయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.

Related posts

ఇక న్యాయదేవత గుడ్డిది కాదు?

TV4-24X7 News

హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

TV4-24X7 News

హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు..

TV4-24X7 News

Leave a Comment