తాడిపత్రి జరిగిన ఘర్షణ లకు సంబందించి వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసిన వారిని ఉరవకొండ కోర్టు లో ప్రవేశ పెట్టిన పోలీసులు. ఘర్షణ లను అదుపు చేయటానికి కఠిన చర్యలు తీసుకుంటూ ఘర్షణ లకు కారణం అయిన ఇరుపార్టీ లకు చెందిన వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు అధికారులు. అరెస్ట్ భయం తో ఇప్పటికే తాడిపత్రి విడిచిపెట్టి పరార్ అయిన వైసీపీ, తెలుగుదేశం పార్టీ కి చెందిన ముఖ్య నేతలు

previous post
next post