Tv424x7
Andhrapradesh

జగన్ లండ‌న్‌కు.. అమెరికాకు షర్మిల..!

ఏపీలో ఎన్నికలు ముగియగానే సీఎం జగన్ లండన్‌కు వెళ్లారు. ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా అమెరికాలో ఉన్న కుమారుడు రాజారెడ్డి వద్దకు వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం విజయలక్ష్మి కూడా రాజారెడ్డి వద్దే ఉన్నారు. జూన్ 2వ తేదీన ఆమె విజయమ్మతో కలిసి ఇండియాకు వస్తారని తెలుస్తోంది.

Related posts

సి ఎం చంద్రబాబుకు అందించిన వినతికి స్పందన

TV4-24X7 News

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

వ్యవసాయ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు..!!

TV4-24X7 News

Leave a Comment