Tv424x7
Andhrapradesh

బాణసంచా విక్రయాలపై నిషేధం:ఈసీ

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించింది.

Related posts

ప్రొద్దుటూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

TV4-24X7 News

జైలు నుంచి వచ్చి ఓటేసిన వై.యస్. భాస్కర్ రెడ్డి

TV4-24X7 News

ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ

TV4-24X7 News

Leave a Comment