Tv424x7
National

మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. ‘ప్రస్తుతానికి పైలట్‌ మోడ్‌లో దీన్ని అందుబాటు లోకి తెచ్చాం’ అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.

Related posts

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలో పొరపాటున డబ్బు పంపారా..? తెలుసుకోండి ఏం చేయాలో

TV4-24X7 News

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

TV4-24X7 News

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment