Tv424x7
National

మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. ‘ప్రస్తుతానికి పైలట్‌ మోడ్‌లో దీన్ని అందుబాటు లోకి తెచ్చాం’ అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.

Related posts

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం…

TV4-24X7 News

కరివేపాకే కదా అని ఈజీగా తీసిపారేయొద్దు.. – ఏడాదికి రూ.100 కోట్లపైనే వ్యాపారం..!!*

TV4-24X7 News

గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!

TV4-24X7 News

Leave a Comment