Tv424x7
Telangana

విద్యాశాఖ కొత్త కార్యక్రమం.. ఇకపై విద్యార్థుల ఇళ్లకు టీచర్లు!

విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ‘పేరెంట్ టీచర్-హోం విజిట్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి. విద్యార్థుల ప్రతిభను మెరుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి.

Related posts

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది.

TV4-24X7 News

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

రైతుల గోస విని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

TV4-24X7 News

Leave a Comment