Tv424x7
Andhrapradesh

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం. సుమారు 100 కేసులు పైనే మద్యం స్వాధీనం చేసుకున్న మంగళగిరి సెబ్ అధికారులు. వైకాపాకు చెందిన మద్యంగా సమాచారం. మీడియా రాకతో సెబ్ కార్యాలయం వద్ద నుండి జారుకున్న వైసిపి ప్రజాప్రతినిధి అనుచరులు

Related posts

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి లోకేష్

TV4-24X7 News

విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం

TV4-24X7 News

కూటమి ఎమ్మెల్యేల పై డేగ కన్ను పెట్టిన సీఎం

TV4-24X7 News

Leave a Comment