Tv424x7
AndhrapradeshTelangana

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.

Related posts

ఆటోలో 20 మంది స్కూల్ పిల్లలు డ్రైవర్ కు రూ.10 వేల జరిమానా

TV4-24X7 News

రాష్ట్ర కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఆరు మందికి అవకాశం..

TV4-24X7 News

చార్మినార్ దగ్గరకు కేటీఆర్..

TV4-24X7 News

Leave a Comment