Tv424x7
Andhrapradesh

ఇవాళ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా గుర్తింపు సాధించుకున్నారు బాలకృష్ణ. ఆయనను ఫ్యాన్స్ అంతా ప్రేమగా బాలయ్య, ఎన్‌బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు పొలిటీషియన్‌గా ఎన్నో విజయాలను సాధించారు. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

Related posts

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

TV4-24X7 News

రాయచోటిలో ఘనంగా రంజన్ వేడుకలు…

TV4-24X7 News

గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: రవీంద్రనాథ్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment