Tv424x7
National

రేవ్ పార్టీ.. నటి హేమకు బెయిల్

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) న్యాయవాది కోర్టుకు అందజేశారు.ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Related posts

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

TV4-24X7 News

2026లో గెలిచేది మేమే.. నటుడి విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

TV4-24X7 News

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

TV4-24X7 News

Leave a Comment