Tv424x7
Andhrapradesh

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు ఏపీ ప్రస్తుత రాజకీయాలపై శుక్రవారం రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు.

Related posts

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

TV4-24X7 News

TV4-24X7 News

ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

TV4-24X7 News

Leave a Comment