Tv424x7
Telangana

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

TG: వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని దస్తగిరి లాయర్‌ చూపారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

Related posts

యువకుడి దారుణ హత్య

TV4-24X7 News

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీశ్ రావు..!!

TV4-24X7 News

Leave a Comment