Tv424x7
Andhrapradesh

ఆంధ్ర ప్రదేశ్ అప్పులు అన్ని లక్షల కోట్లు తెలుసా…?

ఏపీ:ఈ నెల 24న ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించనున్నారు. దాంతో ఆర్థిక శాఖ పూర్తి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టిందట. ఏపీకి తెచ్చిన అప్పులకు రోజువారీ వడ్డీ రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నెలలో ఏకంగా రూ.10 వేల కోట్ల దాకా వడ్డీనే కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

Related posts

డ్రంకన్ డ్రైవ్. తనిఖీ చేపడుతున్న ఎస్ఐ విశ్వనాధ్

TV4-24X7 News

అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

TV4-24X7 News

రాష్ట్ర కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఆరు మందికి అవకాశం..

TV4-24X7 News

Leave a Comment