Tv424x7
Andhrapradesh

తొలి సినిమా హీరోయిన్‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్

పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న సుప్రియ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా న‌టించారు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. కాగా సినీ నిర్మాత‌ల‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ బేటీ నిర్వ‌హించ‌గా.. సుప్రియ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో పవన్‌ను సుప్రియ క‌ల‌వ‌గా.. ఇందుకు సంబంధించిన ఫొటోను అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Related posts

పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

TV4-24X7 News

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన

TV4-24X7 News

మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ? పెంచేవాడు కావాలా?: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment