Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు కీలక ఆదేశాలు

సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వైసీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని.. అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని సొంత లాభం కోసం పార్టీలోకి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.

Related posts

అనంతగిరి మండల రెవిన్యూ అధికారుల మాయాజాలం…!

TV4-24X7 News

ప్రొద్దుటూరు దారుణం: కొడుకు తల్లిని కత్తితో హత్య, పోలీస్ అదుపులో..

TV4-24X7 News

జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment