Tv424x7
Telangana

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు.

Related posts

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

TV4-24X7 News

ఎండల నుంచి ఉపశమనం.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు

TV4-24X7 News

రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్‌ సీరియస్‌

TV4-24X7 News

Leave a Comment