Tv424x7
Telangana

బాధుతుడికి ఎల్‌ఓసి అందజేసిన ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హన్మకొండ: లింగాల ఘనపూర్ మండలం నెలపోగుల గ్రామానికి చెందిన కట్ల శ్రీను అనారోగ్యానికి గురి కావడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ముఖ్యమంత్రి సహాయ నిది నుండి మంజూరైన 2.50 లక్ష రూపాయల ఎల్ ఓ సి చెక్కును వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు ఆదివారం బాధితులకు అందజేశారు.ఈ సందర్భముగా బాధిత కుటుంబసభ్యులు ఎంపీ,డా. కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి గార్లకు కృతజ్ఞతులు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో నెలపొగుల సర్పంచ్ దూసరి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాపాలనా? పేదల ఇళ్లు కూల్చిన రేవంత్ ప్రభుత్వం పై అగ్రహం..

TV4-24X7 News

కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

TV4-24X7 News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు..

TV4-24X7 News

Leave a Comment