Tv424x7
Telangana

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు..

హైదరాబాద్:

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌లో ఆమె వ్యాఖ్యలో, మోదీ 8 సంవత్సరాల పాలనలో సమీకరించిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం ₹55.44 లక్షల కోట్లుగా ఉందని, 2.0 సంస్కరణల ఫలితంగా కేవలం ₹2.5 లక్షల కోట్ల మేరకు తగ్గిందని గుర్తుచేశారు.

షర్మిల వ్యాఖ్యలలో, “ఇంత కాలం సామాన్యులను గుల్ల చేసిన తరువాత, ఇప్పుడు నూతన శకం ప్రారంభమని, ఆత్మనిర్భరత వంటి మాటలు వినిపించడం చూస్తే ‘100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు’ అనే సామెత గుర్తు వస్తుంది” అని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు సచివాలయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం పై కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.

Related posts

కేటీఆర్ చెప్పినట్లే చేశాం – ఏ 2, ఏ 3 చెప్పింది ఇదే !

TV4-24X7 News

ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ

TV4-24X7 News

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TV4-24X7 News

Leave a Comment