Tv424x7
Telangana

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలోరాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్

రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్..ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రికేటీఆర్ విమర్శించారు. పార్టీ మారినబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు.

Related posts

తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ

TV4-24X7 News

పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు వచ్చేశాయ్.. ఆ రోజే లాస్ట్‌ డేట్!

TV4-24X7 News

గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్!!

TV4-24X7 News

Leave a Comment