Tv424x7
Andhrapradesh

ప్రజలతో ముఖాముఖి సీపీ

విశాఖపట్నం పోలీస్ మరియు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపరుచుకొనుటకు మరియు ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు గాను గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్వతంత్ర నగర్, మందల కాలనీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హాజరై ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇస్తూ, ఏ సమస్య వచ్చిన నేరుగా తెలియ జేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో .ఎం.సత్తిబాబు, డిసిపి-II, మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

TV4-24X7 News

నారాయణపేట: ప్రతి ఆఫీసులో “5S” అమలు చేయాలి..

TV4-24X7 News

నేడు బాబుకి జడ్జిమెంట్‌ డే

TV4-24X7 News

Leave a Comment