Tv424x7
National

ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి.*మొదట UIDAI వెబ్ సైట్ https://uidai.gov.in/ వెళ్లి భాషను సెలెక్ట్ చేయాలి.*UIDAI హోం పేజీలో.. యాక్సెస్ ఆధార్ సేవలపై క్లిక్ చేయాలి.*Lock/Unlock Biometrics ఆప్షన్ ను బటన్ క్లిక్ చేయాలి.*తర్వాత పేజీలో Lock your Aadhaar card ఆప్షన్ ఉంటుంది, దానిని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు.

Related posts

సమస్యలపై వాదించేటప్పుడు సంస్థల పేర్లు తీసుకురావద్దు : ఓం బిర్లా

TV4-24X7 News

వినాలనుకొన్నదే వింటారు!

TV4-24X7 News

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

TV4-24X7 News

Leave a Comment