Tv424x7
National

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29కి.మీ. మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8మీ. ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Related posts

ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

TV4-24X7 News

ఆ 36 సెకన్లలో ఏం జరిగింది ? పైలట్లు ఏం మాట్లాడారు ? విమాన ప్రమాద దర్యాప్తు సంస్థల ఎదుట కీలక ప్రశ్నలు!

TV4-24X7 News

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. టెర్మినల్-1ను పరిశీలించిన ప్రధానమంత్రి

TV4-24X7 News

Leave a Comment