Tv424x7
Andhrapradesh

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

అమరావతీ :త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’అని ఆయన పేర్కొన్నారు.

Related posts

సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

TV4-24X7 News

వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు

TV4-24X7 News

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

Leave a Comment